డిసెంబరు 5తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
డిసెంబరు 5తో మొదలయ్యే వారం
పాట 42, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 56, 57 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెషయా 1-5 (10 నిమి.)
నం. 1: యెషయా 3:16-4:6 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: మనం ఎందుకు మన అత్యవసర భావాన్ని కాపాడుకోవాలి? (5 నిమి.)
నం. 3: ‘రాజ్యమును మొదట వెదకండి’—wt 101-104 పేజీలు, 1-6 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: మీరు క్రిస్మస్ ఎందుకు చేసుకోరని ఎవరైనా అడిగితే? బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని, 16వ అధ్యాయంలో, 6-10 పేరాల ఆధారంగా చర్చ. క్లుప్తమైన ప్రదర్శన చేయించండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: పరిచర్య కోసం సిద్ధపడండి. క్రింద ఉన్న ప్రశ్నల ఆధారంగా చేసే చర్చ. (1) వీటి కోసం మీరెలా సిద్ధపడతారు: (ఎ) ఇంటింటి పరిచర్య (బి) పునర్దర్శనాలు (సి) అనియత సాక్ష్యం (2) బైబిలు అధ్యయనం నిర్వహించే ప్రతీసారి మనం ఎందుకు సిద్ధపడాలి? (3) అధ్యయనానికి సిద్ధపడేలా బైబిలు విద్యార్థికి సహాయం చేయడం కోసం మీరేమి చేస్తారు? (4) బాగా సిద్ధపడడం, మీరు మరింత ఆనందంగా పరిచర్య చేయడానికి ఎలా సహాయ చేస్తుంది? (5) మనం పరిచర్య కోసం సిద్ధపడితే యెహోవా ఎందుకు సంతోషిస్తాడు?
పాట 10, ప్రార్థన