ప్రకటనలు
◼ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? నవంబరు: బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది అనే బ్రోషుర్‌తోపాటు, లేదా దానికి బదులు, మీ ప్రాంతంలోని ప్రజలకు ఆసక్తికరంగా ఉండగల, మీ భాషలో అందుబాటులోవున్న 32 పేజీల బ్రోషుర్ ఏదైనా ఇవ్వవచ్చు. డిసెంబరు: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. చిన్న పిల్లలున్న వాళ్లకు గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి పుస్తకం లేదా నా బైబిలు కథల పుస్తకము ఇవ్వండి. జనవరి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? మొదటిసారి కలిసినప్పుడే బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి కృషిచేయండి. ఒకవేళ గృహస్థుల దగ్గర అప్పటికే ఈ పుస్తకం ఉండి, బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడకపోతే వాళ్లకు ఆసక్తివున్న అంశం గురించి చర్చించే ఏ పాత పత్రికైనా, బ్రోషురైనా ఇవ్వవచ్చు. ఫిబ్రవరి: కుటుంబ సంతోషానికిగల రహస్యము.
◼ ప్రపంచవ్యాప్త పని కోసం బ్రాంచి కార్యాలయానికి నేరుగా పంపించే విరాళాలను “The Watch Tower Bible and Tract Society of India” లేదా “The Watch Tower” పేరున పంపించాలి. వాటిని ఈ క్రింది చిరునామాకు పంపించాలి. The Watch Tower Bible & Tract Society of India, 927/1, Addevishwanathapura, Rajanukunte, Yelahanka, Bangalore 560064.
◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:
యెహోవాకు సన్నిహితమవండి —కన్నడ, తమిళం, తెలుగు, పంజాబీ, మలయాళం, హిందీ
నా బైబిలు కథల పుస్తకము (చిన్నది) —మరాఠీ
◼ అందుబాటులో ఉన్న కొత్త ప్రచురణలు:
నా బైబిలు కథల పుస్తకము (చిన్నది) —అస్సామీ
యెహోవాసాక్షుల క్యాలెండర్—2012 —పంజాబీ
యెహోవాకు కీర్తనలు పాడదాం (పదకూర్పు మాత్రమే) —తమిళం
యెహోవాకు కీర్తనలు పాడదాం (పెద్ద అచ్చు) —తమిళం
వాచ్‌టవర్ లైబ్రరీ—2011 ఎడిషన్ సీడీ రామ్‌లో