అక్టోబరు 17తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
అక్టోబరు 17తో మొదలయ్యే వారం
పాట 25, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 43వ అధ్యాయం, “ఎక్కువ ఉపదేశముతో ఆశీర్వదింపబడుట” అనే ఉపశీర్షిక నుండి (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సామెతలు 12-16 (10 నిమి.)
నం. 1: సామెతలు 15:1-17 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: యెహోవా అంగీకరించే ప్రార్థనలు ఆయనకు ఎలా పరిమళభరితమైన ధూపంగా ఉంటాయి?—కీర్త. 141:2; ప్రక. 5:8 (5 నిమి.)
నం. 3: ‘హేడిస్ తాళపు చెవులను’ ఉపయోగించడం—wt 83-87 పేజీలు, 9-15 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. మత్తయి 5:11, 12, 14-16, 23, 24 వచనాలు చదివించండి. ఈ వచనాలు పరిచర్యలో మనకెలా సహాయపడతాయో పరిశీలించండి.
10 నిమి: గృహస్థుణ్ణి తన కళ్ళతో దాన్ని చూడనివ్వండి. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 145వ పేజీ ఆధారంగా చర్చ. దేవుని పేరు తొలగించబడిన బైబిలు అనువాదం ఉపయోగిస్తున్న ఆసక్తిగల ఒక వ్యక్తిని ప్రచారకుడు పునర్దర్శనం చేయడాన్ని క్లుప్తంగా ప్రదర్శించండి.
10 నిమి: “ప్రకటించడానికి వెనుకాడకండి.” ప్రశ్నాజవాబులు. స్కూల్లో సాక్ష్యమిచ్చిన అనుభవాలు చెప్పమని పిల్లలను, పెద్దవాళ్లను అడగండి.
పాట 19, ప్రార్థన