సెప్టెంబరు 19తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
సెప్టెంబరు 19తో మొదలయ్యే వారం
పాట 1, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 38, 39 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: కీర్తనలు 135-141 (10 నిమి.)
నం. 1: కీర్తన 137:1–138:8 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: రోమీయులు 14:7-9లోని పౌలు మాటల నుండి మనమెందుకు ఓదార్పును పొందవచ్చు? (5 నిమి.)
నం. 3: దుష్టుని మోసపూరిత పన్నాగాలు—wt 72-75 పేజీలు, 7-12 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: గత సంవత్సరం మనమేమి సాధించాం? సేవా పర్యవేక్షకుడు ఇచ్చే ప్రసంగం. గత సేవా సంవత్సరంలో సంఘం చేసిన పరిచర్యను పునఃపరిశీలిస్తూ, సంఘం సాధించిన మంచి విషయాల గురించి చెబుతూ వాళ్లను మెచ్చుకోండి. విశేష అనుభవాలు ఎదురైన ఒకరిద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. రాబోయే సంవత్సరంలో పరిచర్యకు సంబంధించి సంఘం మెరుగుపర్చుకోగల ఒకట్రెండు విషయాలు ప్రస్తావించండి. మెరుగుపర్చుకునేందుకు పాటించదగ్గ సలహాలివ్వండి.
10 నిమి: మీరు వివరించగలరా? సస్థీకరించబడ్డాం పుస్తకం, 198వ పేజీలోవున్న 12, 13 ప్రశ్నల ఆధారంగా చర్చ.
10 నిమి: “ఈ పనిలో మనకు యెహోవా తర్ఫీదు ఇస్తున్నాడు.” ప్రశ్నాజవాబులు.
పాట 20, ప్రార్థన