సెప్టెంబరు 5తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
సెప్టెంబరు 5తో మొదలయ్యే వారం
పాట 18, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 35వ అధ్యాయం (“జీవమునకు మార్గము” అనే ఉపశీర్షిక నుండి అధ్యాయం చివరి వరకు) (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: కీర్తన 119 (10 నిమి.)
నం. 1: కీర్తన 119:49-72 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: యెహోవా పట్ల భయాన్ని కలిగివుండమని లేఖనాలు ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి?—ద్వితీ. 5:29 (5 నిమి.)
నం. 3: దేవుడు దుష్టత్వాన్ని అనుమతించడం, మన భక్తిని చూపే అవకాశం—wt 66-69 పేజీలు, 13-18 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. అపొస్తలుల కార్యములు 5:17-42 చదివించండి. ఈ వృత్తాంతం పరిచర్యలో మనకు ఎలా సహాయం చేయగలదో పరిశీలించండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: కుటుంబంగా పరిచర్యకు సిద్ధపడండి. ఇంటర్వ్యూలు, ప్రదర్శన. పరిచర్యకు సిద్ధపడడానికి తమ కుటుంబ ఆరాధనా సాయంత్రాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో ఒక వివాహ జంటను, పిల్లలున్న ఒక కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేయండి. తాము దాన్నెలా చేస్తారో కుటుంబంతోపాటు క్లుప్తంగా ప్రదర్శించమని ఒక కుటుంబ శిరస్సును కోరండి.
పాట 41, ప్రార్థన