ఆగస్టు 22తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఆగస్టు 22తో మొదలయ్యే వారం
పాట 21, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 35వ అధ్యాయం (“తన అనుచరులకు ఒక ఉన్నతమైన ప్రమాణము” అనే ఉపశీర్షిక వరకు) (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: కీర్తనలు 106-109 (10 నిమి.)
నం. 1: కీర్తన 109:1-20 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: దుష్టత్వాన్ని అనుమతించడంలో దేవుని బుద్ధి బాహుళ్యము—wt 63-65 పేజీలు, 8-12 పేరాలు (5 నిమి.)
నం. 3: మర్యాద చూపించే విషయంలో యెహోవాను, యేసును ఆదర్శంగా తీసుకోండి (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: ప్రకటనలు. “దేవుని చిత్తం నెరవేరును గాక.” ప్రశ్నాజవాబులు. ప్రత్యేక దిన సమావేశ తేదీ తెలిస్తే చెప్పండి.
25 నిమి: “మీరు ‘మాసిదోనియకు’ వెళ్లగలరా?” ప్రశ్నాజవాబులు. అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సేవచేయడానికి వెళ్లిన ప్రచారకుడు ఉంటే ఇంటర్వ్యూ చేయండి.
పాట 1, ప్రార్థన