మే 30తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
మే 30తో మొదలయ్యే వారం
పాట 33, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 11, 12 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: కీర్తనలు 26-33 (10 నిమి.)
నం. 1: కీర్తన 31:9-24 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: నిజమైన వినయాన్ని చూపించిన బైబిలు ఉదాహరణలు (5 నిమి.)
నం. 3: క్రీస్తునందు విశ్వాసం చూపండి—wt 37-40 పేజీలు, 10-15 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: ప్రకటనలు.
15 నిమి: పరిశోధన ఎలా చెయ్యాలి? పరిచర్య పాఠశాల పుస్తకం 33-38 పేజీల ఆధారంగా చర్చ. ఒక ప్రచారకుడు/రాలు, పరిచర్యలో ఎవరైనా అడిగిన ఒక ప్రశ్నకు జవాబు కనుక్కోవడానికి వేర్వేరు పుస్తకాలను ఉపయోగించి పరిశోధన చేస్తూ తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు క్లుప్తంగా చూపించండి.
10 నిమి: జూన్‌లో పత్రికను అందించడానికి సిద్ధపడండి. చర్చ. ఒకట్రెండు నిమిషాలు పత్రికలోని కొన్ని విషయాల గురించి చెప్పండి. తర్వాత రెండుమూడు ఆర్టికల్స్‌ను ఎంపిక చేసుకుని వాటిని ఇవ్వడానికి ఏ ప్రశ్నలు వేస్తే బాగుంటుందో ఏ లేఖనాలు చూపిస్తే బాగుంటుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రికను ఎలా పరిచయం చేయవచ్చో చూపించే ఒక ప్రదర్శన చేయించండి.
పాట 37, ప్రార్థన