మార్చి 7తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
మార్చి 7తో మొదలయ్యే వారం
పాట 28, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
w08 5/15, 17-18 పేజీలు, 1-9 పేరాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఎస్తేరు 6-10 (10 నిమి.)
నం. 1: ఎస్తేరు 7:1-10 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: విభాగించే ప్రభావాలకు దూరంగా ఉండండి—wt 12, 13 పేజీలు, 12-14 పేరాలు (5 నిమి.)
నం. 3: యేసు ఎందుకు మన విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవాడు?—హెబ్రీ. 12:1, 2 (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: ఒప్పించే కళతో బోధించండి. పరిచర్య పాఠశాల పుస్తకం, 255-257 పేజీల్లో ఉన్న సమాచారం ఆధారంగా ప్రసంగం. దానిలో ఉన్న ఒకట్రెండు అంశాలను ప్రదర్శన చేయించండి.
10 నిమి: కరపత్రాలను బాగా వాడండి. చర్చ. మీ సంఘంలో ఉన్న కొన్ని కరపత్రాల గురించి చెప్పండి. వాటిని ఎప్పుడు వాడవచ్చో, అవి ఎందుకు ఆసక్తికరంగా ఉండవచ్చో చెప్పండి. కరపత్రాలను ఎంత బాగా వాడుతున్నారో ప్రేక్షకులను చెప్పమనండి. ఒకట్రెండు ప్రదర్శనలు చేయించండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
పాట 35, ప్రార్థన