కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/11 పేజీ 4
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2011
మన రాజ్య పరిచర్య—2011
km 2/11 పేజీ 4

ప్రకటనలు

▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? ఫిబ్రవరి: కుటుంబ సంతోషానికిగల రహస్యము. మార్చి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి పట్టుదలతో ప్రయత్నించండి. ఏప్రిల్‌, మే: కావలికోట పత్రిక. ఆసక్తివున్నవాళ్లను లేదా జ్ఞాపకార్థ ఆచరణకుగానీ ఇతర దైవపరిపాలనా కార్యక్రమాలకుగానీ హాజరై, సంఘ కూటాలకు మాత్రం సరిగ్గా రానివాళ్లను తిరిగి కలుసుకుంటున్నప్పుడు వాళ్లకు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఇవ్వండి. ఈ పుస్తకంలో నుండి బైబిలు అధ్యయనం మొదలుపెట్టాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి.

▪ 2011 జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో, “నేటి సమస్యలను ఎదుర్కోవడానికి బైబిలు సూత్రాలు మనకు సహాయం చేస్తాయా?” అనే ప్రత్యేక బహిరంగ ప్రసంగం ఇవ్వబడుతుంది.

▪ జ్ఞాపకార్థ ఆచరణ జరిగే ఏప్రిల్‌ 17, ఆదివారం రోజున క్షేత్రసేవా కూటం తప్ప మరే కూటాలు జరుపుకోకూడదు. ఆ రోజు కూటాలు జరుపుకునే సంఘాలు కూటాన్ని అదే వారంలో మరో రోజు చేసుకోవచ్చు. ఒకే రాజ్య మందిరాన్ని రెండు సంఘాలు ఉపయోగించుకుంటుంటే, కూటాన్ని వేరే రోజు చేసుకునే అవకాశం లేకపోతే, దాన్ని క్యాన్సల్‌ చేయవచ్చు. అలాంటప్పుడు, కావలికోట అధ్యయన ఆర్టికల్‌ను కుటుంబ ఆరాధనలో పరిశీలించమని కుటుంబాలను ప్రోత్సహిస్తున్నాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి