జనవరి 24తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జనవరి 24తో మొదలయ్యే వారం
పాట 53, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
w07 12/15, 21-22 పేజీలు, 1-8 పేరాలు (25 నిమి)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఎజ్రా 6-10 (10 నిమి)
నం. 1: ఎజ్రా 7:1-17 (4 నిమి లేదా తక్కువ)
నం. 2: యేసు తాను రాజుగా పరిపాలించడానికి సమర్థుడనని ఎలా చూపించాడు? (5 నిమి)
నం. 3: మన ఆధ్యాత్మిక పోషణా కార్యక్రమం—wt 10వ పేజీ, 10వ పేరా [3] (5 నిమి)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు. ఫిబ్రవరిలో అందించాల్సిన ప్రచురణ గురించి చెప్పండి, దాన్ని ఎలా ఇవ్వవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.
20 నిమి: “కుటుంబాలకు సహాయం.”—1వ భాగం. (1-6 పేరాలు, 6వ పేజీలో ఉన్న బాక్సు.) ప్రశ్నాజవాబులు. ఈసారి కుటుంబ ఆరాధన చేసుకునేటప్పుడు 6వ పేజీలో ఉన్న బాక్సులోని కొన్ని సలహాలను పాటించడానికి ప్రయత్నించమని ప్రేక్షకులను ప్రోత్సహించండి. తర్వాతి వారం, ఈ ఆర్టికల్‌లోని మిగిలిన భాగాన్ని చర్చిస్తున్నప్పుడు, కుటుంబం ఎలా ప్రయోజనం పొందిందో చెప్పే అవకాశం వాళ్లకు ఉంటుంది.
10 నిమి: ఫిబ్రవరిలో పత్రికను అందించడానికి సిద్ధపడండి. చర్చ. ఒకట్రెండు నిమిషాలు పత్రికలోని విషయాల గురించి చెప్పండి. తర్వాత రెండుమూడు ఆర్టికల్స్‌ను ఎంపిక చేసుకుని వాటిని ఇవ్వడానికి ఏ ప్రశ్నలు వేస్తే బాగుంటుందో ఏ లేఖనాలు చూపిస్తే బాగుంటుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రికను ఎలా పరిచయం చేయవచ్చో చూపించే ఒక ప్రదర్శనను చేయించండి.
పాట 32, ప్రార్థన