కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/10 పేజీ 4
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2010
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2009
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2011
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2010
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2010
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2010
km 12/10 పేజీ 4

పత్రికల గురించి ఏమి చెప్పాలి?

కావలికోట అక్టోబరు - డిసెంబరు

“ఈ రోజుల్లో చాలామంది ప్రజలు, తప్పించుకునే అవకాశం ఉంటే తప్పుడు రిపోర్టులు చూపించడానికి, నిజాలు దాచిపెట్టడానికి ఏ మాత్రం వెనకాడరు. అది మోసంతో సమానమని మీరు అనుకుంటున్నారా? [వాళ్లు చెప్పేది వినండి. ఒకవేళ గృహస్థులకు ఆసక్తి ఉంటే, బైబిలు నుండి ఒక విషయాన్ని చదివి వినిపించవచ్చేమో అడగండి. వాళ్లు ఇష్టపడితే హెబ్రీయులు 4:13 చదవండి.] ఈ లేఖనం చెబుతున్నదాన్ని ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది.” 17వ పేజీలో మొదలయ్యే ఆర్టికల్‌ను చూపించండి.

కావలికోట జనవరి - మార్చి

“చాలామంది ప్రజలు సర్వశక్తిమంతుణ్ణి కేవలం దేవుడని అంటారు. ఆయనకు ఒక పేరుందని మీరు అనుకుంటున్నారా? [వాళ్లు చెప్పేది వినండి. బైబిలు నుండి దానికి జవాబు చూపించవచ్చేమో అడగండి. వాళ్లు ఇష్టపడితే యెషయా 42:8 మొదటి భాగం చదవండి.] దేవుణ్ణి పేరుతో తెలుసుకోవడమంటే ఏమిటో ఈ పత్రిక వివరిస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి