క్షేత్రసేవా ముఖ్యాంశాలు
జూలై 2010
జూలైలో రిపోర్టు ఇచ్చిన 32,255 మంది ప్రచారకులు 35,300 గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం. అంతేకాదు, వాళ్లు ఆసక్తి ఉన్నవాళ్లకు 2,17,176 ప్రచురణలను కూడా ఇచ్చారు. ప్రచారకులు తనమీద, పొరుగువాళ్లమీద అంత ప్రేమ చూపించినందుకు యెహోవా తప్పక సంతోషించివుంటాడు.