పత్రికల గురించి ఏమి చెప్పాలి?
కావలికోట అక్టోబరు - డిసెంబరు
“ఒకప్పుడు ప్రజలు పాపం గురించి మాట్లాడేవాళ్లు, కానీ ఈ రోజుల్లో చాలామంది పాపం గురించి మాట్లాడడం లేదు. పాపం పాతకాలం నమ్మకమని మీరు అనుకుంటున్నారా, లేదా అది ఆలోచించాల్సిన విషయమేనా? [వాళ్లు చెప్పేది వినండి. గృహస్థులు లేఖనం చూడడానికి ఇష్టపడితే రోమీయులు 5:12 చదవండి.] పాపం గురించి బైబిలు ఏమి చెబుతుందో ఈ పత్రికలో ఉంది.”