పత్రిక గురించి ఏమి చెప్పాలి?
కావలికోట జనవరి - మార్చి
మీ ప్రాంతంలో ప్రజలు ఆందోళనపడే ఒక విషయం గురించి చెప్పండి. తర్వాత ఇలా అడగండి, “ప్రజలు అలాంటి చెడ్డ పనులు ఎందుకు చేస్తారని మీరెప్పుడైనా ఆలోచించారా? [వాళ్లు చెప్పేది వినండి.] దేవుడు ఊరటనిచ్చే ఒక విషయం మనకు చెబుతున్నాడు. దాని గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయో చూపించమంటారా? [గృహస్థులు ఆసక్తి చూపిస్తే 2 పేతురు 3:13 చదవండి.] ఇంత చెడు జరగడానికి కారణాలేమిటో, దేవుడు ఈ చెడు పరిస్థితులను ఎలా తీసివేస్తాడో ఈ పత్రిక వివరిస్తుంది.”