కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/10 పేజీ 4
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2010
మన రాజ్య పరిచర్య—2010
km 12/10 పేజీ 4

ప్రకటనలు

▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? డిసెంబరు: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. చిన్న పిల్లలున్న వాళ్లకు గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి పుస్తకాన్ని ఇవ్వండి. జనవరి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? గృహస్థుల దగ్గర ఆ పుస్తకం అప్పటికే ఉంటే, 192 పేజీల ఏ పాత పుస్తకాన్నైనా, 1995కి ముందు ప్రచురించిన ఏ పుస్తకాన్నైనా ఇవ్వవచ్చు. ఫిబ్రవరి: కుటుంబ సంతోషానికిగల రహస్యము. మార్చి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి పట్టుదలతో ప్రయత్నించండి.

▪ 2012లో జ్ఞాపకార్థ ఆచరణను ఏప్రిల్‌ 5, గురువారం సూర్యుడు అస్తమించిన తర్వాత జరుపుకుంటాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి