జనవరి 3తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జనవరి 3తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 దినవృత్తాంతములు 29-32
నం. 1: 2 దినవృత్తాంతములు 30:13-22
నం. 2: ఐక్యారాధన అంటే ఏమిటి, అదెలా సాధ్యమవుతుంది? (wt 5-8 పేజీలు, 1-9 పేరాలు)
నం. 3: మరణ భయంతో ప్రజలు ఎలా దాస్యానికి లోబడుతున్నారు? (హెబ్రీ. 2:14, 15)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: యెహోవా చిత్తం చేయడానికి ప్రత్యేకించబడ్డాం. సంస్థీకరించబడ్డాం పుస్తకం, 168వ పేజీ, 2వ పేరా నుండి అధ్యాయం చివరి వరకు ఉన్న సమాచారం ఆధారంగా ప్రసంగం.
10 నిమి: ప్రకటించేటప్పుడు సహజంగా మాట్లాడండి. పరిచర్య పాఠశాల పుస్తకం, 128వ పేజీ, 1వ పేరా నుండి 129వ పేజీ 1వ పేరా వరకు ఉన్న సమాచారం ఆధారంగా చర్చ. బిడియాన్ని అధిగమించిన అనుభవంగల ఒక ప్రచారకుణ్ణి లేదా ప్రచారకురాలిని క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. పరిచర్యలో ఎక్కువ భయపడకుండా ఉండడానికి వాళ్లకు ఏమి సహాయం చేస్తోంది?