డిసెంబరు 27తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
డిసెంబరు 27తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 దినవృత్తాంతములు 25-28
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
❑ సేవా కూటం:
10 నిమి: ప్రకటనలు. “2011 క్యాలెండరు కుటుంబ ఆరాధన ఎంత ప్రాముఖ్యమో చూపిస్తుంది.” ప్రసంగం.
10 నిమి: సంక్షిప్త ప్రతి మనకు పరిచర్యలో ఎలా సహాయం చేస్తుంది? పరిచర్య పాఠశాల పుస్తకం, 167వ పేజీ నుండి 168వ పేజీలో 1వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా చర్చ. తర్వాత నెలలో ఇచ్చే ప్రచురణను ఉపయోగించి, ఒక ప్రచారకుడు పరిచర్యకు వెళ్లడానికి ముందు కొంత సమయం తీసుకుని, పరిచర్యలో తాను చెప్పాలనుకుంటున్నదాన్ని తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా ప్రదర్శనలో చూపండి.
15 నిమి: జనవరిలో పత్రికను అందించడానికి సిద్ధపడండి. చర్చ. పత్రికలోని విషయాలను చెప్పడానికి ఒకటి లేదా రెండు నిమిషాలు తీసుకోండి. తర్వాత రెండు లేదా మూడు ఆర్టికల్స్‌ను ఎంచుకొని, వాటిని అందించడానికి ఏ ప్రశ్నలను ఉపయోగించవచ్చో, ఏ లేఖనాలను చూపించవచ్చో ప్రేక్షకులను చెప్పమనండి. పత్రికను ఎలా అందించవచ్చో ప్రదర్శనలో చూపించండి.