డిసెంబరు 6తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
డిసెంబరు 6తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 దినవృత్తాంతములు 10-14
నం. 1: 2 దినవృత్తాంతములు 13:1-12
నం. 2: యెహోవా తన భక్తులను ఎలా కాపాడతాడు? (కీర్త. 37:28)
నం. 3: శిరస్సత్వాన్ని గూర్చిన సరైన దృష్టి (fy 185, 186 పేజీలు, 6-9 పేరాలు)
❑ సేవా కూటం:
10 నిమి: ప్రకటనలు. బైబిలు సందేశం అనే బ్రోషుర్ ఇస్తున్నప్పుడు లేదా బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి దాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఎదురైన అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను అడగండి.
15 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: పరిచర్య చేసేటప్పుడు ఎలా గౌరవం చూపించవచ్చు? పరిచర్య పాఠశాల పుస్తకం, 190వ పేజీ నుండి 192వ పేజీ 2వ పేరా వరకు ఉన్న సమాచారం ఆధారంగా చర్చ.