కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/10 పేజీ 8
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2010
మన రాజ్య పరిచర్య—2010
km 11/10 పేజీ 8

ప్రకటనలు

▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? నవంబరు: బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది. ఈ కొత్త బ్రోషుర్‌తోపాటు వీటిని కూడా ఇవ్వవచ్చు: మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? సర్వమానవాళి కొరకైన గ్రంథం, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు. డిసెంబరు: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. చిన్న పిల్లలున్న వాళ్లకు గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి పుస్తకాన్ని ఇవ్వండి. జనవరి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? గృహస్థుల దగ్గర ఆ పుస్తకం అప్పటికే ఉంటే, 192 పేజీల ఏ పాత పుస్తకాన్నైనా, 1995కి ముందు ప్రచురించిన ఏ పుస్తకాన్నైనా ఇవ్వవచ్చు. ఫిబ్రవరి: కుటుంబ సంతోషానికిగల రహస్యము.

▪ మనం మన ప్రచురణల్లో కొంతకాలంగా ఉపయోగిస్తూ వస్తున్న కొన్ని పదాలకు బదులు వేరే పదాలను ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మార్పులవల్ల మన అనువాదాలు మరింత ఖచ్చితంగా ఉంటాయి. దానిలో భాగంగానే, “ఓవర్‌సియర్‌” అనే ఆంగ్ల పదానికి ఉపయోగిస్తూ వస్తున్న తెలుగు పదం మార్చబడింది. ఇంతకాలం మనం దానికి పైవిచారణకర్త అనే పదాన్ని ఉపయోగించాం. అయితే, ఇప్పటి నుండి ఆ పదానికి బదులు పర్యవేక్షకుడు అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఇవి, అలాగే వేరే మార్పులు పరిపాలక సభను సంప్రదించిన తర్వాతే చేయబడ్డాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి