కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/10 పేజీ 4
  • క్షేత్రసేవా ముఖ్యాంశాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్షేత్రసేవా ముఖ్యాంశాలు
  • మన రాజ్య పరిచర్య—2010
  • ఉపశీర్షికలు
  • మే 2010
మన రాజ్య పరిచర్య—2010
km 10/10 పేజీ 4

క్షేత్రసేవా ముఖ్యాంశాలు

మే 2010

మే నెలలో మొట్టమొదటిసారిగా క్రమ పయినీర్ల సంఖ్య 3,015కు చేరుకుంది. ఆ నెలలో భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోయినా 32,374 మంది ప్రచారకులు పరిచర్యలో 5,13,198 గంటలు వెచ్చించారు. ఆసక్తిగల వారితో 33,335 గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించారు. ఇదంతా భవిష్యత్తులో మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉందని చూపిస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి