పత్రికల గురించి ఏమి చెప్పాలి?
కావలికోట అక్టోబరు - డిసెంబరు
“పిల్లలు తమ బాధ్యత తెలుసుకునేలా వాళ్లను పెంచడం నిజంగా ఒక సవాలే. ఈ బాధ్యతను తల్లిదండ్రులు చక్కగా ఎలా నిర్వర్తించవచ్చు? [వాళ్లు చెప్పేది వినండి.] దేవుని వాక్యంలో ఉన్న చక్కని సలహాను మీకు చూపించమంటారా? [గృహస్థులు లేఖనం చూడడానికి ఇష్టపడితే ఎఫెసీయులు 6:4 చదవండి.] ఈ ఆర్టికల్, తల్లిదండ్రులకు వాళ్ల ప్రయత్నాల్లో సహాయం చేసే ఈ విషయాన్ని, ఇంకా ఇతర సూత్రాలను విశ్లేషిస్తుంది.” 30వ పేజీలో ఉన్న ఆర్టికల్‌ను చూపించండి.