కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/10 పేజీ 4
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2010
మన రాజ్య పరిచర్య—2010
km 10/10 పేజీ 4

ప్రకటనలు

▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? అక్టోబరు: కావలికోట పత్రిక. ఆసక్తి చూపించిన వారికి మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రాన్నిచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి కృషిచేయండి. నవంబరు: బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది. ఈ కొత్త బ్రోషుర్‌తోపాటు వీటిని కూడా ఇవ్వవచ్చు: మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? సర్వమానవాళి కొరకైన గ్రంథం, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు. డిసెంబరు: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. చిన్న పిల్లలున్న వాళ్లకు గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి పుస్తకాన్ని ఇవ్వండి. జనవరి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? గృహస్థుల దగ్గర ఆ పుస్తకం అప్పటికే ఉంటే, 192 పేజీల ఏ పాత పుస్తకాన్నైనా, 1995కి ముందు ప్రచురించిన ఏ పుస్తకాన్నైనా ఇవ్వవచ్చు.

▪ 2011 ఏప్రిల్‌ 18తో ప్రారంభమయ్యే వారం నుండి సంఘ బైబిలు అధ్యయనంలో జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని ఉపయోగిస్తాం. ఈ పుస్తక ప్రతులు కావాలనుకునే సంఘాలు తమ తర్వాతి సాహిత్య రిక్వెస్టులో అవి కావాలని కోరాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి