నవంబరు 1తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
నవంబరు 1తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 14వ అధ్యా. 10-14 పేరాలు, 188-189 పేజీల్లోని బాక్సు, అనుబంధంలోని 254-255 పేజీలు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 దినవృత్తాంతములు 16-20
నం. 1: 1 దినవృత్తాంతములు 17:1-10
నం. 2: సహానుభూతిని, అవగాహనను కలిగి ఉండండి (fy 176, 177 పేజీలు, 9, 10 పేరాలు)
నం. 3: నిజ క్రైస్తవులు దూరంగా ఉండాలని బైబిలు హెచ్చరిస్తున్నవి
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: మనం వివిధ పరీక్షలను సహిస్తాం. సంస్థీకరించబడ్డాం పుస్తకం, 176వ పేజీ 2వ పేరా నుండి 178వ పేజీ 2వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా ప్రసంగం. తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నా ఉత్సాహంగా పరిచర్య చేయడానికి ఏమి సహాయం చేసిందో చెప్పమంటూ ఒక ప్రచారకుణ్ణి లేదా ప్రచారకురాలిని క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: నవంబరు నెలలో పత్రిక ఇవ్వడానికి సిద్ధపడండి. చర్చ. ఒకట్రెండు నిమిషాలు పత్రికలోని విషయాల గురించి చెప్పండి. రెండుమూడు ఆర్టికల్స్‌ను ఎంపిక చేసుకుని వాటిని అందించడానికి ఎలాంటి ప్రశ్నలు వేస్తే బావుంటుందో, ఏ లేఖనాలు చూపిస్తే బావుంటుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రికను ఎలా అందించాలో ఒక ప్రదర్శనలో చూపించండి.