అక్టోబరు 11తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
అక్టోబరు 11తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 13వ అధ్యా. 5-15 పేరాలు, 172వ పేజీలో ఉన్న బాక్సు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 దినవృత్తాంతములు 5-7
నం. 1: 1 దినవృత్తాంతములు 6:31-47
నం. 2: వస్తుదాయక అవసరతల విషయంలో సహాయం చేయడం (fy 174, 175 పేజీలు, 4, 5 పేరాలు)
నం. 3: అపరిపూర్ణ మానవులు ఎలా పరిశుద్ధులుగా ఉండవచ్చు? (1 పేతు. 1:14-16)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: ఎలా జవాబివ్వాలి? పరిచర్య పాఠశాల పుస్తకం 69వ పేజీ 1వ పేరా నుండి 70వ పేజీ 1వ పేరా వరకు ఉన్న సమాచారం ఆధారంగా చర్చ. వ్యక్తిగత నిర్ణయం తీసుకోవాల్సిన బైబిలు విద్యార్థి అడిగిన ప్రశ్నకు పయినీరు జవాబిస్తున్నట్టు చూపించే ప్రదర్శన చేయించండి. విద్యార్థి, “నా పరిస్థితుల్లో మీరు ఉంటే ఏమి చేస్తారు?” అని ప్రశ్నించాలి.
10 నిమి: భౌతిక పరిశుభ్రత దేవుణ్ణి మహిమపరుస్తుంది. సంస్థీకరించబడ్డాం పుస్తకం, 137వ పేజీ 1వ పేరా నుండి 138వ పేజీ 3వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా ప్రసంగం. తాము సత్యం తెలుసుకోవాలని అనుకోవడానికి యెహోవాసాక్షులు శుభ్రంగా, నిరాడంబరంగా ఉండడం ఎలా దోహదపడిందో ప్రేక్షకులను చెప్పమనండి.
10 నిమి: “భయపడకండి.” ప్రశ్నాజవాబులు.