జూన్ 7తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జూన్ 7తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv అనుబంధంలోని 246-249 పేజీలు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 సమూయేలు 19-21
నం. 1: 2 సమూయేలు 19:11-23
నం. 2: గృహ దౌర్జన్యాన్ని ఎలా నివారించాలి? (fy 148, 149 పేజీలు, 18-22 పేరాలు)
నం. 3: సత్యం తెలుసుకోకుండా అపవాది ప్రజలకు ఎలా గ్రుడ్డితనము కలుగజేస్తాడు? (2 కొరిం. 4:4)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: ఇతరులకు అర్థమయ్యేలా సాక్ష్యమివ్వండి. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 226-229 పేజీల ఆధారంగా ప్రేక్షకులతో చర్చ.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: సువార్త ప్రకటించే పద్ధతులు—వివిధ భాషా క్షేత్రాల్లో సేవ చేయడం. సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 107వ పేజీ, 1, 2 పేరాల ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. సేవా పైవిచారణకర్తను క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. ఒకే క్షేత్రంలో ఏయే భాషల సంఘాలు పని చేస్తున్నాయో చెప్పగలరా? ఒకే ఇంటికి వేరేవేరే వాళ్ళు మళ్ళీమళ్ళీ వెళ్ళకుండా ఉండేలా ఈ సంఘాలు సహకరించుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయబడ్డాయి?