మార్చి 1తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
మార్చి 1తో మొదలయ్యే వారం
పాట 29 (222)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: రూతు 1-4
నం. 1: రూతు 3:1-13
నం. 2: కనికరం చూపిస్తే మనమెలాంటి ప్రయోజనం పొందుతాం? (మత్త. 5:7)
నం. 3: పిల్లలకు సహాయం చేయడం (fy 123వ పేజీ, 16-18 పేరాలు)
❑ సేవా కూటం:
పాట 28 (224)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: బైబిలు అధ్యయనాలు ప్రారంభించాలి. ప్రోత్సాహకరమైన అనుభవాలను చెప్పండి. ఎలా మాట్లాడితే మీ ప్రాంతంలో ప్రజలు చక్కగా వింటున్నారో చెప్పమని ఒక ప్రచారకుణ్ణి అడగండి. ఇంటివారికి ఆసక్తి ఉందని ఆయనెలా తెలుసుకోగలిగాడు? బైబిలు అధ్యయనం గురించి ఆయన వారితో ఎలా చెప్పాడు? వారిని తిరిగి కలిసినప్పుడు గృహ బైబిలు అధ్యయనం ఎలా మొదలుపెట్టాడో చేసి చూపించమనండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: మన పరిచర్యలో నిశ్చయతతో చెప్పడం ఎందుకు ప్రాముఖ్యం? పరిచర్య పాఠశాల పుస్తకం, 194-196 పేజీల నుండి ప్రేక్షకులతో చర్చ.
పాట 9 (37)