ఫిబ్రవరి 22తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఫిబ్రవరి 22తో మొదలయ్యే వారం
పాట 21 (191)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv అనుబంధంలోని 237-239 పేజీలు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: న్యాయాధిపతులు 19-21
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
❑ సేవా కూటం:
పాట 18 (162)
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: మార్చిలో ఇవ్వాల్సిన ప్రచురణ. ఇద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. ఈ ప్రచురణలో, పరిచర్యకు ఉపయోగపడే అంశాలు ఏమున్నాయో వివరించమని అడగండి. తమ ప్రాంతంలో ఏ విషయాల గురించి మాట్లాడితే వింటారని వారికి అనిపించిందో చెప్పమనండి. బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి పునర్దర్శనంలో ఆ పుస్తకాన్ని ఎలా ఉపయోగించాలో ప్రదర్శించమని లేదా వాళ్లు ఎలా ఉపయోగించారో చేసి చూపించమని ఆ ఇద్దరిని అడగండి.
15 నిమి: ఆసక్తిగలవారిని యెహోవా సంస్థ వైపుకు నడిపించడం. సంస్థీకరించబడ్డాం పుస్తకం, 99వ పేజీలోని ఉపశీర్షిక కింద ఉన్న మూడు పేరాల నుండి ప్రేక్షకులతో చర్చ. ఆసక్తి గలవారిని యెహోవా సంస్థ వైపు ఎలా నడిపించారో ప్రేక్షకులను చెప్పమనండి. తమకు బైబిలు గురించి నేర్పించిన వాళ్లు ఈ విషయంలో ఎలా సహాయం చేశారో చెప్పమని ఒక ప్రచారకుణ్ణి అడగండి.
పాట 15 (127)