నవంబరు 2తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
నవంబరు 2తో ప్రారంభమయ్యే వారం
పాట 20 (93)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 14–18
నం. 1: ద్వితీయోపదేశకాండము 15:1-15
నం. 2: దేవుని భయానికి ఏయే అంశాలతో సంబంధం ఉంది?
నం. 3: లైంగికత గురించి దేవుని దృక్పథం (fy 92-94 పేజీలు, 8-11 పేరాలు)
❑ సేవా కూటం:
పాట 7 (51)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: బైబిలు అధ్యయనాలను ప్రారంభించడం. ప్రేక్షకులతో చర్చ. ప్రత్యేకంగా కేటాయించబడిన రోజున బైబిలు అధ్యయనాలను ప్రారంభించడం గురించిన అనుభవాలను చెప్పమని ముందుగా ఎంపిక చేసుకున్న ప్రచారకులను అడగండి. బైబిలు అధ్యయనాలను ప్రారంభించడానికి మళ్లీ ఏ రోజు కేటాయించారో చెప్పి, అధ్యయనాలను ఎలా ప్రారంభించవచ్చో ఒకట్రెండు ప్రదర్శనలలో చూపించండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: ఉత్తరాల ద్వారా సాక్ష్యమివ్వడం. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 71-73 పేజీల నుండి ప్రేక్షకులతో చర్చ.
పాట 8 (53)