సెప్టెంబరు 21తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
సెప్టెంబరు 21తో ప్రారంభమయ్యే వారం
పాట 23 (200)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 98, 99 కథలు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సంఖ్యాకాండము 30-32
నం. 1: సంఖ్యాకాండము 32:1-15
నం. 2: క్రైస్తవులందరికీ పరలోక నిరీక్షణ ఉందా?
నం. 3: అదుపుచేయని ఏలీ మరియు ప్రతిరోధించిన రెహబాము (fy-TU 80, 81 పేజీలు, 9-13 పేరాలు)
❑ సేవా కూటం:
పాట 16 (143)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: “బైబిలును నైపుణ్యవంతంగా ఉపయోగించండి.” ప్రశ్నా జవాబుల చర్చ.
20 నిమి: “మగవాళ్ళకు సాక్ష్యమివ్వడానికి కృషిచేయండి.” ప్రశ్నా జవాబుల చర్చ. 9వ పేరా చర్చించిన తర్వాత, ఒక పెద్దను ఇంటర్వ్యూ చేయండి. సంఘంలో సేవ చేసే ఆధిక్యతలను పొందడానికి అర్హుడయ్యేందుకు ఆయనకేమి సహాయం చేసింది? ఆయనకు ఎవరు శిక్షణనిచ్చారు, ఎలాంటి శిక్షణనిచ్చారు?
పాట 25 (204)