పత్రిక గురించి ఏమి చెప్పాలి?
కావలికోట జూలై - సెప్టెంబరు
“శుచి శుభ్రత విషయంలో ప్రజలకు భిన్నమైన ప్రమాణాలు ఉన్నట్లు మీరు గమనించే ఉండవచ్చు. [వాళ్ళేమి చెప్తారో వినండి.] శుభ్రంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యమో లేఖనాల్లో నుండి ఒక కారణాన్ని చూపించమంటారా? [వాళ్ళు ఒప్పుకుంటే, 1 పేతురు 1:14 చదవండి.] ఈ ఆర్టికల్, పరిశుభ్రంగా ఉండడానికి అవసరమైన కొన్ని సలహాలనిస్తుంది.” 9-12 పేజీల్లోవున్న ఆర్టికల్ చూపించండి.