పత్రిక గురించి ఏమి చెప్పాలి?
కావలికోట జూలై-సెప్టెంబరు
“జీవితంలో జరిగే ప్రతీది ముందే నిర్ణయించబడిందని మీరనుకుంటున్నారా? [ఏమి చెప్తారో వినండి.] మన ప్రేమగల, న్యాయంవంతుడైన సృష్టకర్త అలా చేస్తాడని మీరనుకుంటున్నారా? [ఒకవేళ గృహస్థులు వినేందుకు సుముఖత చూపిస్తే యోబు 34:10 చదవండి.] భూమి విషయంలో దేవుడు అద్భుతమైన భవిష్యత్తును ముందే నిర్ణయించినా, మన జీవితంలో మనం ఏమి చేయాలో నిర్ణయించుకునే అవకాశాన్ని మనలో ప్రతీ ఒక్కరికీ ఇస్తున్నాడని ఈ పత్రిక వివరిస్తుంది.”