క్షేత్రసేవా ముఖ్యాంశాలు
ఏప్రిల్ 2009
ఏప్రిల్‌లో 31,887 గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. ఇది ఆ నెలలో నివేదించబడిన ప్రచారకుల సంఖ్యకన్నా దాదాపు 2000 ఎక్కువ. ప్రజలకు యెహోవా గురించి, ఆయన రాజ్యం గురించి తెలియజేయడానికి పరిచర్యలో 5,22,576 గంటలు వెచ్చించబడ్డాయి.