కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/09 పేజీ 8
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2009
మన రాజ్య పరిచర్య—2009
km 8/09 పేజీ 8

ప్రకటనలు

▪ అందించాల్సిన ప్రచురణలు ఆగస్టులో: ఈ క్రింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో అందుబాటులో ఉన్న దేన్నైనా అందించవచ్చు: అప్రమత్తంగా ఉండండి!, ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే, సంతృప్తికరమైన జీవితం దాన్నెలా సాధించవచ్చు, సర్వమానవాళి కొరకైన గ్రంథం. సెప్టెంబరులో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? సాధ్యమైతే మొదటిసారి కలిసినప్పుడే బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రచారకులు ప్రయత్నిస్తారు. గృహస్థులు దాని నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చో చూపించడానికి అప్పుడే క్లుప్తంగా అధ్యయనం చేసి చూపించండి. అక్టోబరులో: కావలికోట పత్రిక. ఆసక్తి చూపించిన ప్రజలకు మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? కరపత్రాన్ని చూపించి దాన్ని చర్చించండి. ఒకవేళ గృహస్థుల దగ్గర అప్పటికే ఆ కరపత్రం ఉంటే, బైబిలు అధ్యయనం మొదలు పెట్టడానికి ప్రచారకులు ప్రయత్నించాలి. నవంబరులో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? గృహస్థుల దగ్గర ఆ పుస్తకం అప్పటికే ఉంటే 1995కు ముందు ప్రచురించబడిన 192 పేజీల ఏ పుస్తకాన్నైనా అందించవచ్చు.

▪ ప్రపంచవ్యాప్తంగా జరుగబోయే 2009 జిల్లా, అంతర్జాతీయ సమావేశాల గురించి ప్రచారం చేయడానికి సమైక్య కృషి జరుగుతుంది. ప్రచారకులకు తమ క్షేత్రంలో ప్రత్యేక హ్యాండు బిల్లును పంచిపెట్టే అవకాశం లభిస్తుంది. సంఘానికి నియమించబడిన సమావేశం ప్రారంభం కావడానికి మూడు వారాల ముందు ఈ ప్రచారం మొదలవుతుంది.

▪ బ్యాడ్జి కార్డులు సంఘం ద్వారా ప్రచారకులందరికీ అందజేయబడతాయి. అంతర్జాతీయ సమావేశానికి వెళ్ళేవారు కూడా అవే బ్యాడ్జి కార్డులను ఉపయోగించుకుంటారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి