ఆగస్టు 3తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
ఆగస్టు 3తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (45)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 86, 87 కథలు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సంఖ్యాకాండము 4-6
నం. 1: సంఖ్యాకాండము 4:1-16
నం. 2: తల్లులు ఎదుర్కొనే సవాళ్లు (g05-TU 4/8 3-8 పేజీలు)
నం. 3: కుటుంబ పఠనం (fy-TU 69, 70 పేజీలు, 12-14 పేరాలు)
❑ సేవాకూటం:
పాట 15 (127)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న చోట సేవచేసిన లేదా చాలా అరుదుగా ప్రకటించిన ప్రాంతంలో సేవచేసిన ఇద్దరు ముగ్గురు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. వాళ్లు ఎలాంటి విషయాల గురించి ఆందోళనపడ్డారు, కానీ వాళ్లు వాటిని ఎలా అధిగమించారు? వాళ్ల ప్రయత్నాలను యెహోవా ఎలా ఆశీర్వదించాడు? వాళ్లకు క్షేత్రంలో ఎదురైన ఒకటి రెండు అనుభవాలను చెప్పమని లేదా ప్రదర్శించి చూపమని అడగండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: బోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో సహాయం కోసం యెహోవాపై ఆధారపడండి. పరిచర్య పాఠశాల పుస్తకం 56వ పేజీలోని 1వ పేరా నుండి 57వ పేజీలోని 2వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా ప్రేక్షకులతో చర్చ.
పాట 9 (37)