జూలై 6తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
జూలై 6తో ప్రారంభమయ్యే వారం
పాట 12 (113)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 82వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: లేవీయకాండము 17-20
నం. 1: లేవీయకాండము 19:1-18
నం. 2: దేవుని క్రమశిక్షణలో పిల్లలను పెంచడం (g05 1/8 20, 21 పేజీలు)
నం. 3: పిల్లలకు తర్ఫీదునివ్వడంలో దైవిక నడిపింపును వెదకండి (fy-TU 62, 63 పేజీలు, 27, 28 పేరాలు)
❑ సేవాకూటం:
పాట 1 (13)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: ఇద్దరు, ముగ్గురు సంఘ పెద్దలను లేదా పరిచర్య సేవకులను ఇంటర్వ్యూ చేయండి. పెద్దగా లేదా పరిచర్య సేవకునిగా అర్హులయ్యేందుకు వాళ్లను ఏది ప్రోత్సహించింది? (1 తిమోతి 3:1-9) ఇతరులు వాళ్లనెలా ప్రోత్సహించారు, వాళ్లకెలా సహాయం చేశారు? వాళ్లు ఎలాంటి ఆశీర్వాదాలు పొందారు?
10 నిమి: ఇతరులు రాజ్యాన్ని మొదట ఉంచేందుకు సహాయం చేయడం. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 281వ పేజీలోవున్న ఉపశీర్షిక ఆధారంగా ప్రసంగం.
పాట 4 (43)