దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
ఈ కింది ప్రశ్నలను దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో పరిశీలిస్తాం.
1. నిర్గమకాండము 23:19లో ఉన్న నిషేధాన్నిబట్టి మనమేమి నేర్చుకోవచ్చు? [w06-TU 4/1 31వ పేజీ, 1-5 పేరాలు]
2. ఊరీము తుమ్మీములు అంటే ఏమిటి, ప్రాచీన ఇశ్రాయేలులో వాటిని ఎలా ఉపయోగించేవారు? (నిర్గ. 28:30) [w06-TU 1/15 18వ పేజీ, w01-TU 9/1 27వ పేజీ]
3. యెహోవా మోషేతో “ముఖాముఖిగా” ఎలా మాట్లాడాడు? (నిర్గ. 33:11, 20) [w04-TU 3/15 27వ పేజీ]
4. గుడారాన్ని కట్టడానికి ఇశ్రాయేలీయులు ఉదారంగా వస్తువులను విరాళమివ్వడం నుండి, అలాగే నిర్మాణ నైపుణ్యాలను ఉపయోగించడం నుండి మనమే పాఠాలు నేర్చుకోవచ్చు? (నిర్గ. 35:5, 10) [w99-TU 11/1 31వ పేజీ, 1-2 పేరాలు]
5. నిర్గమకాండము 40:28లో ప్రస్తావించబడిన తెర, దేవుని గొప్ప ఆధ్యాత్మిక ఆలయంలో దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది? [w00-TU 1/15 15వ పేజీ, 7-8 పేరాలు]
6. బలిపీఠం మీద సంపూర్ణంగా అర్పించబడే “దహనబలి” యేసు అర్పించిన బలియొక్క ఏ అంశాన్ని మనకు గుర్తుచేస్తుంది? (లేవీ. 1:13) [w04-TU 5/15 21వ పేజీ, 3వ పేరా]
7. “క్రొవ్వంతయు యెహోవాదే” అనే వాస్తవం మన మనసులపై ఏ విషయాన్ని ముద్రిస్తుంది? (లేవీ. 3:16, 17) [w04-TU 5/15 22వ పేజీ, 2వ పేరా]
8. బలిపీఠము అడుగున రక్తం పోయడం, దాని కొమ్ములమీద రక్తాన్ని చల్లడం ఎందుకు ప్రాముఖ్యం? (లేవీ. 9:9) [w04-TU 5/15 22వ పేజీ, 5వ పేరా]
9. యేసు పెంపకం గురించి లేవీయకాండము 12:8 నుండి మనమే విషయాన్ని గ్రహించవచ్చు, దీనినుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు? [w98-TU 12/15 6వ పేజీ, 5వ పేరా]
10. ఇశ్రాయేలు వార్షిక ప్రాయశ్చిత్తార్థ దినం యేసు విమోచన క్రయధన బలి అన్వయింపుకు ఎలా సాదృశ్యంగా ఉంది? (లేవీ. 16:11-16) [w98-TU 2/15 12వ పేజీ, 2వ పేరా]