జూన్ 29తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
జూన్ 29తో ప్రారంభమయ్యే వారం
పాట 11 (85)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 81వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: లేవీయకాండము 14-16
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
❑ సేవాకూటం:
పాట 26 (212)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: హుందాగా కనబడే తీరు—ఎందుకు ప్రాముఖ్యం. పరిచర్య పాఠశాల పుస్తకం, 131-134 వరకున్న పేజీల్లోని సమాచారం ఆధారంగా ప్రేక్షకులతో చర్చ.
10 నిమి: “అందరికి” సరిపోయే బైబిలు అంశాలను ఎంచుకోండి. (1 కొరింథీయులు 9:22) ప్రేక్షకులతో చర్చ. కింది ప్రశ్నలు చర్చిస్తున్నప్పుడు, ప్రచారకులు తమ సొంత అనుభవాలను చెప్పవచ్చు. ఆయా వయస్సుల వాళ్లకు, స్త్రీపురుషులకు లేదా మతస్థులకు ఎలాంటి అంశాలు ఆసక్తికరంగా ఉన్నట్లు మీకు అనిపించింది? గృహస్థులకు తగ్గట్టు మన అందింపును ఎలా మలచుకోవచ్చు?
10 నిమి: జూలై, ఆగస్టు నెలల్లో అందించాల్సిన ప్రచురణలు. వాటిని క్లుప్తంగా సమీక్షించి, మీ ప్రాంతానికి చక్కగా సరిపోయే, రెండు మూడు ప్రదర్శనలు చేయించండి.
పాట 22 (130)