జూన్ 22తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
జూన్ 22తో ప్రారంభమయ్యే వారం
పాట 9 (37)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 80వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: లేవీయకాండము 10-13
నం. 1: లేవీయకాండము 11:29-45
నం. 2: మీ పిల్లవాన్ని అపాయం నుండి కాపాడండి (fy-TU 61, 62 పేజీలు, 24-26 పేరాలు)
నం. 3: బాప్తిస్మం తీసుకున్న శిష్యులు అనుభవించే ఆశీర్వాదాలు
❑ సేవాకూటం:
పాట 17 (187)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: మీ శ్రోతలు వివేచనను ఉపయోగించేందుకు సహాయం చేయండి. పరిచర్య పాఠశాల పుస్తకం, 57వ పేజీలోని 3వ పేరా నుండి 58వ పేజీలోని 3వ పేరా ఆధారంగా ప్రేక్షకులతో చర్చ.
10 నిమి: జూలై-సెప్టెంబరు కావలికోటను అందించడానికి సిద్ధపడండి. పత్రిక గురించి క్లుప్తంగా చెప్పిన తర్వాత ఏ ఆర్టికల్‌ను చూపించాలనుకుంటున్నారో, ఎందుకు చూపించాలనుకుంటున్నారో చెప్పమని ప్రేక్షకులను అడగండి. ఆర్టికల్‌ను పరిచయం చేయడానికి వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగాలనుకుంటున్నారో, ఏ లేఖనాలను చూపించాలనుకుంటున్నారో చెప్పమని అడగండి. పత్రికను ఎలా పరిచయం చేయవచ్చో చూపించే ఒక ప్రదర్శనను చేయించండి.
10 నిమి: మతమార్పిడి చేస్తున్నారని అనేవాళ్ళతో ఎలా మాట్లాడాలి? మే 2008 మన రాజ్య పరిచర్యలోని 3వ పేజీ ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. ఇవ్వబడిన సలహాలను ఉపయోగించి ఒకటి లేక రెండు ప్రదర్శనలు చేయించండి.
పాట 7 (51)