జూన్ 8తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
జూన్ 8తో ప్రారంభమయ్యే వారం
పాట 8 (53)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 78వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: లేవీయకాండము 1-5
నం. 1: లేవీయకాండము 4:1-15
నం. 2: మీ బిడ్డకు సత్యాన్ని అభ్యసింపజేయండి (fy-TU 55-59, పేజీలు, 10-19 పేరాలు)
నం. 3: క్రైస్తవులు అధికారాన్ని ఎలా నిర్వహించాలి?
❑ సేవాకూటం:
పాట 16 (143)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: దేవుని సంకల్పంలో యేసు కీలకమైన పాత్ర. పరిచర్య పాఠశాల పుస్తకం, 276వ పేజీలో ప్రారంభమవుతున్న ఉపశీర్షిక ఆధారంగా ప్రసంగం.
10 నిమి: జూన్లో అందించాల్సిన ప్రచురణ. స్థానికంగా మంచి ఫలితాన్నిచ్చిన పద్ధతిని ఉపయోగిస్తూ ఒక ప్రదర్శనను చేయించండి. బైబిలు అధ్యయనాన్ని పరిచయం చేస్తున్నప్పుడు ప్రచురణలను ఎలా అందించాలో మరో ప్రదర్శనలో చూపించండి.
10 నిమి: “మన పరిచర్య—దేవుని మీద మనకు ప్రేమ ఉందని చూపిస్తుంది.” ప్రశ్నా జవాబుల చర్చ.
పాట 21 (191)