పత్రిక గురించి ఏమి చెప్పాలి?
కావలికోట ఏప్రిల్ - జూన్
“మన పిల్లల్ని చక్కగా పెంచాలంటే క్రమశిక్షణ ఎంత ప్రాముఖ్యమని మీరనుకుంటున్నారు? [వాళ్ళేమి చెబుతారో వినండి.] ఈ విషయంలో మీకు ఒక లేఖనం చూపించవచ్చా? [సంభాషణ కొనసాగించడానికి ఇష్టపడితే సామెతలు 13:24 చదవండి.] ఈ ఆర్టికల్, పిల్లలను క్రమశిక్షణలో పెంచడానికి సహాయంచేసే సూత్రాలను తెలియజేస్తుంది.” 10వ పేజీలో ఉన్న ఆర్టికల్‌ను చూపించండి.