క్షేత్రసేవా ముఖ్యాంశాలు
జనవరి 2009
ఈ సేవా సంవత్సరంలో ఇప్పటివరకూ ఇవ్వనన్ని ప్రచురణలను, పత్రికలను 2009 జనవరి నెలలో ఇచ్చాము, అంతేకాదు పునర్దర్శనాలను, బైబిలు అధ్యయనాలను కూడా ఎక్కువే చేశాము. అంటే ఈ నెలలో మొత్తం 15,766 పుస్తకాలు, 1,55,047 పత్రికలు ఇచ్చాం. 30,433 బైబిలు అధ్యయనాలు చేశాము.