ఏప్రిల్ 27తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
ఏప్రిల్ 27తో ప్రారంభమయ్యే వారం
పాట 23 (200)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 70, 71 కథలు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: నిర్గమకాండము 19-22
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
❑ సేవాకూటం:
పాట 8 (53)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: దేవుని నామాన్ని తెలియజేయడం. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 273-274 పేజీల్లోని సమాచారం ఆధారంగా ప్రసంగం.
12 నిమి: రక్తమార్పిడులకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు. కావలికోట జూన్ 15, 2004, అక్టోబరు 15, 2000 సంచికల్లో ఉన్న పాఠకుల ప్రశ్నలు మరియు తేజరిల్లు! ఏప్రిల్-జూన్ 7-11 పేజీల్లో నుండి ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. రక్తం విషయంలో ఎవరైనా అడిగిన ప్రశ్నకు ఎలా సమాధానమివ్వవచ్చో ప్రదర్శించమని ఒక పయినీరును అడగండి.
8 నిమి: ప్రశ్నాభాగం చర్చించండి.
పాట 26 (212)