ఏప్రిల్ 20తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
ఏప్రిల్ 20తో ప్రారంభమయ్యే వారం
పాట 22 (130)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 69వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: నిర్గమకాండము 15-18
నం. 1: నిర్గమకాండము 15:1-19
నం. 2: అబద్ధ ఆరాధనకు దూరంగా ఉండడంలో ఏమి ఇమిడివుంది?
నం. 3: మీకు ఉన్నంతలోనే జీవించండి (fy-TU 39-41 పేజీలు, 1-6 పేరాలు)
❑ సేవాకూటం:
పాట 7 (51)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: ఏప్రిల్-జూన్ కావలికోట ఏమి చెప్పి ఇవ్వాలో ఆలోచించండి. ప్రేక్షకులతో చర్చ. క్షేత్రంలోని ప్రజలకు ఏ ఆర్టికల్స్ నచ్చుతాయో, దానికి కారణమేమిటో ప్రేక్షకులను చెప్పమనండి. పత్రికను ఎలా అందించవచ్చో, పునర్దర్శనం చేసేటప్పుడు అధ్యయనాన్ని ఎలా ప్రారంభించవచ్చో ప్రదర్శించండి.—km-TU 8/07 3వ పేజీ చూడండి.
20 నిమి: “సరిగా చదవలేనివారికి బోధించండి.” 3వ పేరా పరిశీలిస్తున్నప్పుడు, ఒక పయినీరు అధ్యయన ప్రచురణలో ఉన్న ఒక బొమ్మను చూపిస్తూ చక్కగా ఎలా వివరిస్తారో ప్రదర్శించి చూపించండి.
పాట 21 (191)