మార్చి 23తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
మార్చి 23తో ప్రారంభమయ్యే వారం
పాట 9 (37)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 63వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఆదికాండము 47-50
నం. 1: ఆదికాండము 48:1-16
నం. 2: అపవాదికి మనం భయపడాలా?
నం. 3: నిరంతరం నిలిచే వివాహానికి రెండవ కీలకం (fy-TU 30, 31 పేజీలు, 7-10 పేరాలు)
❑ సేవాకూటం:
పాట 20 (93)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: ఏప్రిల్-జూన్ కావలికోట అందించడానికి సిద్ధపడండి. ప్రేక్షకులతో చర్చ. పత్రిక గురించి క్లుప్తంగా చెప్పిన తర్వాత, క్షేత్రంలో ఏ ఆర్టికల్స్ చూపించాలనుకుంటున్నారో దానికి కారణమేమిటో ప్రేక్షకులను చెప్పమనండి. ఆ ఆర్టికల్స్‌ను పరిచయం చేయడానికి ఏ ప్రశ్నలను, లేఖనాలను ఉపయోగించవచ్చు? పత్రికను ఎలా అందించవచ్చో, పునర్దర్శనం చేసేటప్పుడు అధ్యయనాన్ని ఎలా ప్రారంభించవచ్చో ప్రదర్శించండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: శ్రద్ధగా వినడం ద్వారా, గృహస్థుల దృక్కోణాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా గౌరవం చూపించండి. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 186-187 పేజీల ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. అందులో ఇవ్వబడిన సలహాను ఎలా అన్వయించుకోవచ్చో ప్రదర్శింపజేయండి. ఆ తర్వాత ప్రచారకుడు ఉపయోగించిన పద్ధతి ఎందుకు ప్రయోజనకరమైనదో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 23 (200)