మార్చి 16తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
మార్చి 16తో ప్రారంభమయ్యే వారం
పాట 7 (51)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 62వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఆదికాండము 43-46
నం. 1: ఆదికాండము 44:1-17
నం. 2: నిరంతరం నిలిచే వివాహానికి మొదటి కీలకం (fy-TU 27-29 పేజీలు, 1-6 పేరాలు)
నం. 3: హోమ్‌వర్క్ చేసుకోవడానికి సమయం ఎక్కడినుండి వస్తుంది? (g04-TU 4/8 21-23 పేజీలు)
❑ సేవాకూటం:
పాట 22 (130)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: యెహోవా అనే నామము ధరించిన దేవుడు. పరిచర్య పాఠశాల పుస్తకంలో 274వ పేజీలోని 1-4 పేరాల ఆధారంగా ప్రసంగం.
10 నిమి: “పరిపాలక సభ నుండి ఉత్తరం” చర్చించండి. మన రాజ్య పరిచర్య ఫిబ్రవరి 2009లోవున్న ప్రపంచవ్యాప్త నివేదికలోని విశేషమైన అంశాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను కోరండి.
10 నిమి: బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని మరింతగా ఉపయోగించండి. ప్రశ్నాజవాబుల చర్చ. ఈ పుస్తకంతో బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి కృషిచేయమని ప్రచారకులనందరినీ ప్రోత్సహించండి.
పాట 8 (53)