మార్చి 2తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
మార్చి 2తో ప్రారంభమయ్యేవారం
పాట 5 (46)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 60వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఆదికాండము 36–39
నం. 1: ఆదికాండము 39:1-16
నం. 2: మీ ప్రేమయాచనను ఘనంగా ఉంచండి (fy-TU 24, 25 పేజీలు, 20, 21 పేరాలు)
నం. 3: దేవుని రాజ్యం–అది మాత్రమే మనుష్యులకు నిజంగా అవసరమైనవి ఇస్తుంది
❑ సేవాకూటం:
గమనిక: జిల్లా సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని మార్చి 2తో ప్రారంభమయ్యే వారానికి ముందు పరిశీలించకూడదు. ప్రయాణ పైవిచారణకర్త సందర్శిస్తుంటే తప్ప సంఘాలు ఆ కూటాన్ని ముందుగా జరుపుకోకూడదు.
పాట 28 (224)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: మార్చి నెల అందింపు. అందించాల్సిన ప్రచురణలోని విషయాలను క్లుప్తంగా సమీక్షించండి. ఆ సాహిత్యాన్ని అందించడానికి ఏ ప్రశ్నను, లేఖనాన్ని ఉపయోగించాలనుకుంటున్నారో ప్రేక్షకులను అడగండి. ఒకటి రెండు అందింపులను ప్రదర్శింపజేయండి.
20 నిమి: “2009 యెహోవాసాక్షుల జిల్లా సమావేశం.” ప్రశ్నాజవాబులతో సంఘ కార్యదర్శి నిర్వహించే చర్చ. ఈ ఆర్టికల్‌ను పరిశీలించే ముందు, ఫిబ్రవరి 15, 2009వ తేదీతో పంపించిన సమావేశ నియామక ఉత్తరాన్ని చదవండి. అన్ని సమయాల్లో ఆత్మఫలాన్ని ప్రదర్శించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పండి.—గల. 5:22.
పాట 8 (53)