కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/09 పేజీ 8
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2009
మన రాజ్య పరిచర్య—2009
km 2/09 పేజీ 8

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు ఫిబ్రవరిలో: అందుబాటులో ఉంటే ఈ సాహిత్యాలు అందించండి, మీ పట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం), కుటుంబ సంతోషానికిగల రహస్యము, బైబిలు దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం). మార్చిలో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం. బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి కృషిచేయండి. ఏప్రిల్‌, మేలలో: కావలికోట పత్రిక. జ్ఞాపకార్థ ఆచరణకు లేదా ఇంకా ఇతర దైవపరిపాలనా సంఘటనలకు హాజరవుతూ సంఘంతో మాత్రం క్రియాశీలంగా సహవసించనివారితో సహా ఆసక్తిగలవారిని పునర్దర్శనం చేస్తున్నప్పుడు వారికి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకాన్ని ఇవ్వడంపై దృష్టినిలపండి. ఆ పుస్తకం నుండి బైబిలు అధ్యయనం ప్రారంభించాలనే లక్ష్యంతో దానిని అందించాలి.

◼ 2009వ సంవత్సరపు జ్ఞాపకార్థ ఆచరణ కాలం కోసమైన ప్రత్యేక బహిరంగ ప్రసంగ శీర్షిక “అన్ని మతాలనూ దేవుడు ఇష్టపడతాడా?” సెప్టెంబరు 2008 మన రాజ్య పరిచర్యలోని సంబంధిత ప్రకటనను చూడండి.

◼ జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానప్రతులు కోరుతూ సంఘం పంపించే ఆర్డర్లు బ్రాంచి కార్యాలయానికి అందకపోతే, ఒక్కో ప్రచారకునికి 25 ప్రతులు, ఒక్కో పయినీరుకు 75 ప్రతులు చొప్పున ఆ సంఘం ఉపయోగించే భాషలో పంపించబడతాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి