ఫిబ్రవరి 16తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
ఫిబ్రవరి 16తో ప్రారంభమయ్యేవారం
పాట 16 (143)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 57, 58 కథలు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఆదికాండము 29-31
నం. 1: ఆదికాండము 29:1-20
నం. 2: మనం ‘చింతించడం’ ఎందుకు మానేయాలి? (మత్త. 6:25)
నం. 3: ముందే తెలుసుకోండి (fy-TU 22-24 పేజీలు, 16-19 పేరాలు)
❑ సేవాకూటం:
పాట 4 (43)
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: ‘సువార్త కోసం సమస్తం చేయండి.’ ప్రశ్నాజవాబులతో చర్చ.
15 నిమి: ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో మీరు సహాయ పయినీరు సేవ చేయగలరా? సేవా పైవిచారణకర్త ఇచ్చే ఉత్సాహవంతమైన ప్రసంగం. సహాయ పయినీరు సేవ చేయాలనుకునేవారి అర్హతలను సమీక్షించండి. సహాయ పయినీరు సేవ చేయడం వల్ల వచ్చే ఆనందాలను, ఆశీర్వాదాలను వివరించండి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అదనంగా జరిగే క్షేత్రసేవా కూటాల కోసం స్థానికంగా చేయబడే ఏర్పాట్లను తెలియజేయండి. గత సంవత్సరంలో సహాయ పయినీరు సేవ చేసిన ఇద్దరు, ముగ్గురు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. తాము చేయవలసిన పనుల్లో వాళ్ళు ఎలాంటి సర్దుబాట్లు చేసుకున్నారు? వాళ్ళకు ఎలాంటి ఆశీర్వాదాలు లభించాయి? రానున్న జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో కుటుంబంలోని ఒకరో ఇద్దరో ఎలా సహాయ పయినీరు సేవ చేయవచ్చో పరిశీలించుకోమని ప్రతీ కుటుంబాన్ని ప్రోత్సహించండి.
పాట 18 (162)