కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/08 పేజీ 4
  • పత్రిక గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రిక గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2008
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2003
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2002
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2008
km 8/08 పేజీ 4

పత్రిక గురించి ఏమని చెప్పాలి?

కావలికోట జూలై–సెప్టెం.

“ప్రాచీన లోకాన్ని ముంచేసిన ప్రపంచవ్యాప్త జలప్రళయం గురించి మీరు విన్నారా? అది నిజంగా వచ్చిందని కొంతమంది నమ్ముతున్నారు. జలప్రళయం నిజంగా వచ్చిందని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఆసక్తికరంగా, యేసు దానిని నిజంగా జరిగిన సంఘటన అని పేర్కొన్నాడు. ఆయనేమి చెప్పాడో మీకు చదివి వినిపించమంటారా? [గృహస్థుడు అంగీకరిస్తే లూకా 17:26, 27 చదవండి.] జలప్రళయం ప్రపంచవ్యాప్తంగా వచ్చిందని నమ్మడానికి కారణాలను ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి