పత్రిక గురించి ఏమి చెప్పాలి?
కావలికోట ఏప్రి.–జూన్
“అన్ని కుటుంబాల్లో అప్పుడప్పుడూ ఏవో సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. అయితే సహాయకరమైన లేఖన సలహాను చూడడం మీకిష్టమేనా? [ప్రతిస్పందించనివ్వండి. అనుకూలంగా ప్రతిస్పందిస్తే ఎఫెసీయులు 4:31 చదవండి.] గొడవల్ని పరిష్కరించుకోవడానికి, కుటుంబం సంతోషంగా ఉండడానికి ఈ లేఖనంపై ఆధారపడిన కొన్ని మంచి సలహాలను నేను మీకు చూపించవచ్చా?” వారు అంగీకరిస్తే 14వ పేజీలో ప్రారంభమయ్యే శీర్షికను చూపించండి.